Janasainik - Janasena Chat Bot launched by Janasena Party Digital Team.

జనసైనిక్ – జనసేన చాట్ బొట్ | జనసేన పార్టి మరో కొత్త డిజిటల్ ఆలోచన

జనసేన పార్టి ” డిజిటల్ టీం ” మరో కొత్త ఆలోచనతో వచ్చింది.  “జనసైనిక్” అనే చాట్ బొట్ ను రూపొందించింది. దీని వలన  జనసేన పార్టి వెబ్ సైట్ లోను, ఫేస్ బుక్ పేజి లోను ఎవరైనా జనసైనిక్ తో చాట్  చేయవచ్చు.  డిజిటల్ టీం – జనసేన పార్టి విధి విధానాలను ప్రజల్లోకి బలంగా తిసుకపోవటానికి సరికొత ఆలోచనలతో ఇలాంటి వాటిని సృష్టిస్తూ ఎంతో కృషి చేస్తుంది.

JanaSainik - Janasena Chat Bot

Janasainik-Janasena Chat Bot

జనసైనిక్ తో ఉపయోగాలు :

* పార్టీ సభ్యత్వం తీసుకొవచ్చు

* లేటెస్ట్ న్యూస్ చూడొచ్ఛు

* డొనేషన్స్

* ఇతర డిజిటల్ అప్లికేషన్స్

 

జనసైనిక్ తో చాట్ చెయ్యడానికి :

www.JanaSenaParty.org

(OR)

http://fb.com/JanaSenaParty –> “Send Message”

(OR)

m.me/JanaSenaParty